లావుగా ఉన్న పొట్ట తగ్గించడం ఎలా?

Updated: Nov 3, 2019

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి పొట్ట అనేది పెరిగిపోతుంది. పొట్ట తగ్గించుకోవడానికి చాలా మంది చాలా రకాలుగా ప్రయత్నిస్తున్నారు అయితే అత్యంత సులువైన మార్గం తెలుసుకుందాం రండి.


లావుగా ఉన్న పొట్ట తగ్గించడం ఎలా?

ముందుగా కావలసిన పదార్ధాలు:


పైన చెప్పిన వాటిఅన్నింటిని విడివిడిగా మెత్తగా పొడిగా చేసుకోవాలి. పొడిని ఏదైనా పలుచని వస్త్రం నుండి జల్లించాలి. అలా వచ్చిన మెత్తని పొడిని మన చేతికి ఉన్న మూడు వేళ్ళతో తీసుకోని పావు లీటరు ఆవుమజ్జిగలో కలుపుకోవాలి. ఆ మజ్జిగను రెండు పూటలా తాగాలి. అలా క్రమం తప్పకుండా ఒక మండలం(45 రోజులు) పాటు తీసుకుంటే పొట్ట క్రమంగా తగ్గిపోతుంది.

ఇలా మన ఆయుర్వేదం ద్వారా ఎటువంటి రోగాన్ని అయిన తగ్గించుకోవచ్చు. అలాగే ఇక్కడ మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మీకు ఎటువంటి సమాచారానికి అయిన లేదా మీకు ఉన్న సందేహాల కోసం కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మేము సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాము.

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.