బట్టతలపై జుట్టు రావటానికి ఏం చేయాలి?

ప్రతి ఒక్కరికి బట్టతల అనేది సహజమైపోయింది. ముఖ్యంగా మగవారిలో కొంత వయస్సు దాటాక బట్టతల అనేది సర్వసాధారణంగా వస్తుంది. దీనికోసం చాలా మంది చాలా రకాల మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వాడుతున్నారు. కానీ ఆయుర్వేదంలో దీనికి చక్కని పరిష్కార మార్గం ఉంది.


బట్టతలపై జుట్టు రావటానికి ఏం చేయాలి?

కావలసిన పదార్థాలు:

ఉల్లిపాయలు, ముల్లంగి, కుంకుడు కాయలు.


ఉపయోగించు విధానం:

ఉల్లిపాయలతో రసాన్ని తీసి ఉంచుకోవాలి. అలాగే ముల్లంగి రసాన్ని తీసి ఉంచుకోవాలి. ఒక చెంచా ఉల్లిపాయ రసం మరియు ఒక చెంచా అల్లం రసం గిన్నెలోకి తీసుకొని కలుపుకొని మెత్తటి గుడ్డతో ఆ రసాన్ని తలపైన రుద్దాలి. అలా మిశ్రమం మొత్తాన్ని తల పైన రాసుకోవాలి. గంట ఆగిన తర్వాత అది ఎండి పోతుంది. అలా గంట గడిచిన తర్వాత కుంకుడుకాయ రసంతో తలంటు స్నానం చేసినట్లైతే మంచిది. ఇలా చేసినట్లయితే బట్ట తల మీద వెంట్రుకలు వస్తాయి.


ఇలా ప్రతినిత్యం చేస్తూ ఉండాలి రెండు లేదా మూడు నెలలు గడిచాక సన్నగా వెంట్రుకలు రావడం మీరు గమనించవచ్చు. అలా వెంట్రుకలు వచ్చిన తర్వాత క గుండు చేయించు కోవాలి. మరల ఈ మిశ్రమాన్ని తలపై రాసుకుంటూ కుంకుడుకాయ రసంతో తలంటు స్నానం చేయాలి. ఇలా కొన్నాళ్ల పాటు చేస్తే మీ గుండు మీద కూడా జుట్టు రావడం ఖాయం. వెంట్రుకలు మందంగా వచ్చేవరకు ఇలా ఐదు లేదా ఆరుసార్లు చేయాలి. ముల్లంగి రసం దొరకని పక్షంలో ఉల్లి రసం తో చేసుకోవచ్చు.


ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీరే చూస్తారు. ఈ చక్కని పరిష్కార మార్గాన్ని మీరు పాటించి నలుగురికి పంచండి. వారికి కూడా ఈ పరిష్కారం ద్వారా చక్కని లాభం చేకూరుతుంది. మీకు ఎటువంటి సమస్యలు సందేహాలు గానే ఉన్న కామెంట్ చేయండి.

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.