అధిక చెమట దుర్వాసన శాశ్వతంగా పోగొట్టే చిట్కా

ప్రస్తుతకాలంలో మనమందరం కాలుష్య వాతావరణంలో బ్రతుకుతున్నాం. దీనివలన మన శరీరం అధిక చెమట దుర్వాసన విడుదల చేస్తుంది. చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. కొంతమందికి ఇది చాలా ఎక్కువగా ఉండటం వల్ల వాళ్ళు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేద పద్ధతిలో అత్యంత సులువైన చక్కని పరిష్కారం మీ ముందుకు తీసుకు వచ్చాము.


అధిక చెమట దుర్వాసన శాశ్వతంగా పోగొట్టే చిట్కా

పరిష్కార మార్గం:

కావలసిన పదార్థాలు:

కరక్కాయలు


తయారుచేయు విధానం:

ఈ కరక్కాయల పైనున్న పెచ్చును మెత్తని పొడిగా చేసుకోవాలి. ఈ పొడిని ఒక క చిన్న గిన్నె లోకి తీసుకొని దానిలో తగినంత నీళ్లు కలుపుకోవాలి. ఈ రెండు పేస్టులాగా చేసుకోవాలి.


ఉపయోగించు విధానం

ఇలా మనం తయారుచేసుకున్న పేస్టు ని మన శరీరానికి రాసుకోవాలి. దీని మన శరీరానికి రాసుకోవడం వల్ల మన శరీరంలో ఉండే చెడును తొలగించి సుగంధాన్ని పరిమళింప చేస్తుంది. ఇలా రాసుకున్న తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఈ పేస్టుని మన శరీరానికి రాసుకుని తర్వాత ఐదు నిమిషాలు మన శరీరం మీద ఉంచుకుంటే చాలా మంచిది. ఇది మన శరీరంలో ఉండే నల్లని మచ్చలును తొలగిస్తుంది. ముఖాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.


ఇలాంటి మరిన్ని విషయాలు చిట్కాలు కావాలంటే మా వెబ్ సైట్ ని దర్శించండి. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. మీతో పాటు మీ తోటి వారికి కూడా విషయాలను తెలియజేయండి.

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.