వెల్లుల్లిని ఎక్కువరోజులు నిల్వ ఉంచుకోవడం ఎలా?

ఈరోజు చిట్కా:

ప్రతిరోజు ఒక చిన్న చిట్కాతో ముందుకు వెళ్దాం. చాలామంది వెల్లుల్లిని ఎక్కువరోజులు నిలవ ఉంచుకోవటానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. దాని కోసం మీ ముందుకు తీసుకు వచ్చాను.


వెల్లుల్లిని ఎక్కువరోజులు నిల్వ ఉంచుకోవడం ఎలా?

వెల్లుల్లిని దానిపై ఉన్న పొట్టు తీసివేసి తడిలేకుండా ఎండలో కొద్దిసేపు ఆరబెట్టుకోవాలి. అలా ఆరబెట్టిన వెల్లుల్లిని ఆలివ్ నూనె సీసా లో వేసుకొని ఉంచుకోవాలి. ఈ సీసాను ఫ్రిజ్ లో ఉంచితే వెల్లుల్లి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది.


మరిన్ని విషయాలు, చిట్కాలు అలాగే ఆరోగ్య రహస్యాలు తెలుసుకోవడానికి మా వెబ్ సైట్ ని దర్శించండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.