మగవారికి శృంగారంలో శక్తి పెరగడానికి

Updated: Nov 3, 2019

ప్రధానంగా ప్రస్తుత కాలంలో అందరూ రేడియేషన్ బారిన పడుతున్నారు. ఎందువల్ల అంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు సెల్ ఫోన్ అనేది పెను భూతం లాగా మారింది. దానివల్ల మనిషి ఇ రేడియేషన్ కి గురవుతున్నారు. అందులోనూ మగవారికి శీఘ్ర స్కలనం, అంగస్తంభన వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఎంతలా అంటే 100 మంది మగవారిలో 70 మంది వరకు ఈ ఈ సమస్యలకు లోనవుతున్నారు.


మగవారికి శృంగారంలో శక్తి పెరగడానికి

అందువల్ల చాలా వరకు చాలా మంది అనేక రకాలైన ఇంగ్లీష్ మందులు వాడుతున్నారు దానివల్ల ప్రస్తుతానికి ఎంతో కొంత ఉపయోగం ఉండొచ్చు. కానీ భవిష్యత్తులో దానివల్ల మన ఆరోగ్యం పూర్తిగా చెడిపోతుంది. కానీ ఆయుర్వేదంలో మనకు ఎటువంటి హానికరం లేనటువంటి ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. అందులో మనకు అత్యంత సులువైన మార్గం మరియు చక్కని పరిష్కారం మీ దగ్గరకు తీసుకు వచ్చాము.


పరిష్కార మార్గం:

కావలసిన పదార్థాలు:

పచ్చ కర్పూరం 5 గ్రాములు, జాజికాయ5 గ్రాములు, జాపత్రి 5 గ్రాములు, ఎండు ద్రాక్ష కొద్దిగా.


ఉపయోగించు విధానం:

ఈ మూడింటిని ఒక రోట్లో వేసుకొని మెత్తని పొడి లాగా నూరుకొని మరల ఎండు ద్రాక్ష తీసుకొని దానిని కూడా కలిపి మరల మెత్తగా నూరుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ పేస్ట్ ని చిన్న చిన్న ఉండలాగా చేసుకోవాలి. ఈ పొడి పేస్టులాగా వస్తుంది. కాబట్టి మనకు ఉండలాగా చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒక చిన్న శనగ గింజ లేదా బటాని గింజ అంత అలాగే చేసుకోవాలి.


ఇలా చేసుకున్న ఉండాలని రోజు మనం పడుకోబోయే ముందు ఒకటి చొప్పున వేసుకొని పాలు తాగితే మంచిది. ఇలా చేయడం వల్ల మనకు వీర్యం వృద్ధి చెందడమే కాకుండా అపారమైన లైంగిక శక్తి కూడా పెరుగుతుంది. మనకున్న అన్ని రకాలైన సమస్యలు తొలగిపోతాయి.


ప్రస్తుత కాలంలో చాలా మంది సెల్ ఫోన్ తల దగ్గర పెట్టుకొని నిద్రపోతున్నారు. కావున మనం రేడియేషన్ కి గురవుతున్నారు. కాబట్టి సెల్ ఫోన్ ని పడుకుని గదిలో కాకుండా పక్క గదిలో పెట్టి పడుకోవాలి లేదా సాధ్యమైనంత దూరంగా ఉంచి పడుకోవాలి సెల్ ఫోన్ మన సమస్యలకు మొట్ట మొదటి కారణం. కావున ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఇటువంటి సమస్యలు సందేహాలు ఉన్న మమ్మల్ని సంప్రదించవచ్చు కామెంట్ బాక్స్ లో మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియచేయండి

Subscribe to Our Newsletter

  • White Facebook Icon

© 2023 by Health Tips.